Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. TERLS యొక్క సంక్షిప్త రూపం.

జ. Thumba Equatorial Rocket Launching Station.


ప్రశ్న. Dalma Wildlife Santury ఏ రాష్ట్రం లో వుంది?

జ. జార్ఖండ్


ప్రశ్న. Indira Gandhi Super Thermal Power Project ఏ రాష్ట్రం లో వుంది?

జ. హర్యానా


ప్రశ్న. గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ ఏది?

జ. ఆల్ఫాబెట్ 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. 1TB ఎంత GB కు సమానం.

జ. 1024 GB


ప్రశ్న. ఆపిల్ కంప్యూటర్స్ ఏ ఆపరేటింగ్ సిస్టం మీద నడుస్తున్నాయి?

జ. macOS


ప్రశ్న. ఆపిల్ మొబైల్ ఫోన్స్ ఏ ఆపరేటింగ్ సిస్టం మీద నడుస్తున్నాయి?

జ.  iOS( iPhone OS)


జనరల్ నాలెడ్జి- 27 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. IFS (Indian Forest Service) ఏ సంవత్సరంలో ఏర్పాటు అయ్యింది?

జ. 1966


Over to you 

ఆపిల్ సంస్థ 2019 లో  iPad ల కొరకు ప్రత్యేకంగా తీసుకువచ్చిన OS ఏంటి?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -27


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది