Translate

8, జనవరి 2020, బుధవారం

జనరల్ నాలెడ్జి- 29

Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. సెంటీగ్రేడ్ స్కేల్ ను కనుగొన్నది ఎవరు?

జ. Andred Celcius 


ప్రశ్న. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ ఎవరు?

జ. వాలెంటినా తెరిష్కోవా


ప్రశ్న. మానవునిలో వెంట్రుకలు నలుపుగా ఉండటానికి సహకరించే వర్ణ ద్రవ్యం పేరు.

జ. మెలనిన్


ప్రశ్న. బూలియన్ ఆల్జీబ్రా ను కనుగొన్నది?

జ. జార్జ్ బూల్



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. W3C యొక్క సంక్షిప్త రూపం.

జ.  World Wide Web Consortium


ప్రశ్న. ఇంటర్నెట్ లో వున్న వెబ్ పేజీ లను చూడటానికి అవసరమైన సాఫ్ట్ వేర్?

జ. వెబ్ బ్రౌజర్


ప్రశ్న. ఇంటర్నెట్ సర్వీస్ లను ప్రొవైడ్ చేసే కంపెనీ (సంస్థ) ను ఏమని అంటారు?

జ.  ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP)


జనరల్ నాలెడ్జి- 28 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ఆపిల్ సంస్థ 2019 లో  iPad ల కొరకు ప్రత్యేకంగా తీసుకువచ్చిన OS ఏంటి?

జ. iPadOS


Over to you 

కంప్యూటర్ పరిభాషలో NIC అనగా?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -28


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి