Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. NADA (National Anti-Doping Agency) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. న్యూ ఢిల్లీ


ప్రశ్న. National Anti-Doping Agency ను ఎప్పడు స్థాపించారు?

జ. 2005


ప్రశ్న. ఇరాన్ యొక్క రాజధాని.

జ. టెహ్రాన్


ప్రశ్న. ISRO (Indian Space Research Organisation) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. బెంగుళూర్ 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. EBCDIC ఎన్ కోడింగ్ సిస్టం యొక్క సంక్షిప్త రూపం.

జ.  Extended Binary Coded Decimal Interchange Code


ప్రశ్న. విండోస్ కంప్యూటర్ లో,ఏదయినా డాక్యుమెంట్ లో చివరకు వెళ్లేందుకు ఉపయోగించే కీ బోర్డు షార్ట్ కట్ ఏది?

జ. Ctrl+End


ప్రశ్న. ఏ టోపోలజీ లో వివిధ నోడ్స్ లేదా కాంపోనెంట్స్ ఒకే కేబుల్ కు కనెక్ట్ అయి ఉంటాయి?

జ.  బస్ టోపోలజీ


జనరల్ నాలెడ్జి- 29 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. కంప్యూటర్ పరిభాషలో NIC అనగా?

జ. Network Interface Card


Over to you 

హర్ష చరిత్ర ను రచించినది ఎవరు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -29


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది