Samsung Galaxy A71 ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్..

Samsung Galaxy A71 Launched In India: Price and Specifications | in Telugu



Samsung Galaxy A71 Launched In India: Price and Specifications | in Telugu

Samsung Galaxy A71 స్మార్ట్ ఫోన్ బుధవారం నాడు ఇండియాలో లాంచ్ అయ్యింది.ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగాన నాలుగు కెమెరాలతో ,Snapdragon చిప్ సెట్ తో, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది.దీని యొక్క పూర్తి వివరాలను మీరు ఈ క్రింద చదవవచ్చు.

Samsung Galaxy A71 ధర:

Samsung Galaxy A71 స్మార్ట్ ఫోన్ ఇండియాలో కేవలం 8GB+128GB వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది.దీని ధరను రూ.29,999 కు సెట్ చేశారు.ఏ స్మార్ట్ ఫోన్ Prism Crush Black, Prism Crush Silver, మరియు Prism Crush Blue అనే మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.ఇది ఫిబ్రవరి 24 నుండి లభిస్తుంది.

Samsung Galaxy A71 స్పెసిఫికేషన్స్:

Samsung Galaxy A71 6.7 అంగుళాల FHD+ (1080 x 2400 పిక్సల్స్) సూపర్ AMOLED తెర, 20:9 aspect రేషియో తో వస్తుంది.ఇది Qualcomm Snapdragon 730 octa-core SoC తో, 8GB RAM తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం తో OneUI 2.0 మీద నడుస్తుంది.

ముందుగా చెప్పుకున్నట్లు ఈ మొబైల్ వెనుక భాగాన నాలుగు కెమెరాలు (64 మెగాపిక్సల్(ప్రైమరీ) +12 మెగాపిక్సల్(అల్ట్రా వైడ్ యాంగిల్)+5 మెగాపిక్సల్(డెప్త్ సెన్సార్)+5 మెగాపిక్సల్(మాక్రో)) కెమెరాలను అమర్చారు.

దీనిలో ముందుభాగాన 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను గమనించవచ్చు.

ఇది 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది,మీరు స్టోరేజ్ ను 512GB వరకు microSD ద్వారా పెంచుకోవచ్చు.

ఇక కనెక్టివిటీ పరంగా చూసుకుంటే దీనిలో 4G VoLTE, Wi-Fi, Bluetooth,GPS/A-GPS మరియు USB type-C పోర్ట్ మొదలయినవి ఉన్నాయి.

ఇది 4500mAh బ్యాటరీ తో 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో వస్తుంది.



Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు

Translate