Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. మానవునిచే ఉపయోగించబడిన మొట్టమొదటి లోహం ఏది?

జ. రాగి


ప్రశ్న. నేషనల్ కెమికల్ లాబరేటరీ ఎక్కడ వుంది?

జ. పూణే


ప్రశ్న. Centre for Cellular and Molecular Biology ఎక్కడ వుంది?

జ. హైదరాబాద్


ప్రశ్న. ICMR (Indian Council of Medical Research) యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వుంది?

జ. న్యూ ఢిల్లీ



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. దాదాపు ప్రతి బ్రౌజర్ లో కర్సర్ ను అడ్రస్ బార్ కు జంప్ చెయ్యడానికి ఉపయోగించే ఫంక్షన్ కీ.

జ.  F6


ప్రశ్న. ఒక సింగల్ లైన్ బ్రేక్ ను ఇన్సర్ట్ చెయ్యటానికి HTML లో ఉపయోగించే టాగ్ ఏది?

జ. <br>


ప్రశ్న. SQL కమాండ్స్ లో Grant కమాండ్ ఏ క్యాటగిరీ కి సంభందించింది?

జ.  DCL (డేటా కంట్రోల్ లాంగ్వేజ్)


జనరల్ నాలెడ్జి- 33 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది?

జ. 1885


Over to you 

ER (Entitiy Relationship) మోడల్ లో Weak Entity ను సూచించేందుకు ఏ సింబల్ ను ఉపయోగిస్తారు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -33

Read Also: ఆండ్రాయిడ్ ఫేస్ బుక్ అప్లికేషన్ లోని లింక్స్ మీ డీఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అయ్యే విధంగా చెయ్యటం ఎలా?


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది