Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ను ఎప్పుడు ప్రారంభించారు?

జ. 2014


ప్రశ్న. హోమియోపతి కి పితామహుడిగా చెప్పబడేది ఎవరు?

జ. Samuel Hahnemann


ప్రశ్న. మన దేశంలోని BSF (Border Security Force) యొక్క మోటో.

జ. जीवन पर्यन्त कर्तव्य (Duty Unto Death)


ప్రశ్న. BSF (Border Security Force) ను ఎప్పుడు స్థాపించారు.

జ. 1965


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. OSI మోడల్ లోని ఈ లేయర్ ను End-to-End లేయర్ అని కూడా అంటారు.

జ. ట్రాన్స్ పోర్ట్ లేయర్.


ప్రశ్న. పైథాన్ ప్రోగ్రామింగ్  లాంగ్వేజ్ సృష్టికర్త.

జ. Guido van Rossum


ప్రశ్న. C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను డెవలప్ చేసింది ఎవరు?

జ.  Bjarne Stroustrup


జనరల్ నాలెడ్జి- 34 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ER (Entitiy Relationship) మోడల్ లో Weak Entity ను సూచించేందుకు ఏ సింబల్ ను ఉపయోగిస్తారు?

జ. Double Rectangle


Over to you 

ప్రపంచ హోమియోపతి దినోత్సవం ను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు.

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -34

Read Also: మీ ఆండ్రాయిడ్ మొబైల్ కు సంభందించిన అన్ని టెక్నికల్ వివరాలను ఇలా తెలుసుకోండి.!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది