Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కి నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది?

జ. 1921


ప్రశ్న. SAARC (South Asian Association for Regional Cooperation) ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. ఖాట్మండ్


ప్రశ్న. భారత జాతీయ పతాకం పొడవు వెడల్పుల నిష్పత్తి.

జ. 3:2


ప్రశ్న. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం దేనికి సంభందించింది?

జ. విశ్వం పుట్టుక

కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ఎగ్జిక్యూషన్ లో వున్న ప్రోగ్రాం ను ఏమని అంటారు?

జ. ప్రాసెస్


ప్రశ్న. కంప్యూటర్ టర్న్ ఆన్ అయినప్పుడు లేదా రీస్టార్ట్ అయినప్పుడు మొదటగా ఎగ్జిక్యూట్ అయ్యే స్పెషల్ లోడర్ ను ఏమంటారు?

జ. బూట్ స్ట్రాప్ లోడర్


ప్రశ్న. IPv6 అడ్రస్ యొక్క సైజ్ ఎంత?

జ.  128 బిట్స్


జనరల్ నాలెడ్జి- 35 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ప్రపంచ హోమియోపతి దినోత్సవం ను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు.

జ. April 10


Over to you 

గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -35

Read Also: ఫేస్ బుక్ అప్లికేషన్ లోని లింక్స్ మీ డిఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అవ్వటం లేదా? అయితే ఇలా చెయ్యండి...


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది