Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. కరోనా బాధితులకు ప్రస్తుతం ఏ మందును సిఫార్స్ చేస్తున్నారు.

జ. హైడ్రోక్సీ క్లోరోక్విన్


ప్రశ్న. COVID-19 యొక్క సంక్షిప్త రూపం.

జ. Corona Virus Disease-2019 


ప్రశ్న. 2020 ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ఎంపికయిన చిత్రం ఏది?

జ. Parasite


ప్రశ్న. Parasite ఏ భాషా చిత్రం.

జ. కొరియన్

కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. RAD యొక్క సంక్షిప్త రూపం.

జ. Rapid Application Development


ప్రశ్న. కౌంట్ టూ ఇన్ఫినిటీ  సమస్య ఏ రౌటింగ్ అల్గోరిథం కి సంభంధించినది?

జ. డిస్టెన్స్ వెక్టార్ రౌటింగ్


ప్రశ్న. COCOMO మోడల్ అనగా..

జ.  Contructive Cost Model 


జనరల్ నాలెడ్జి- 36 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత?

జ. 21%


Over to you 

కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు కొనసాగింది?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -36

Read Also: త్వరలో వాట్సాప్ లో వచ్చే ఈ ఫీచర్ తో జూమ్ వంటి అప్లికేషన్స్ ఎవరూ వాడకపోవచ్చు..!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది