Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)


Read Also in: English



జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత పార్లిమెంట్ వీటి యొక్క కలియిక.

జ. రాష్ట్రపతి,లోక్ సభ మరియు రాజ్య సభ 


ప్రశ్న. మొక్కల్లో లైంగిక పునరుత్పత్తి విధానంలో మొదటి అంశం ఏది?

జ. పరాగ సంపర్కం


ప్రశ్న. ఏ విటమిన్ ధృఢమైన ఎముకల కోసం కాల్షియమ్ తో కలిసి పనిచేస్తుంది.

జ. విటమిన్ D 


ప్రశ్న. 2019 ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో P.V సింధు ఏ పథకం గెలుచుకుంది.

జ. స్వర్ణం 

కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్ యొక్క డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్ ఏంటి?

జ. ఆటోమేటిక్ (ఆటో)


ప్రశ్న. ఫంక్షన్ ఓవర్ రైడింగ్ ఎప్పుడు జరుగుతుంది.

జ. రన్ టైం


ప్రశ్న.ER మోడల్ లో ఒకటి కంటే ఎక్కువ విలువలు (బహుళ విలువలు ) కల Attribute ను ఏమంటారు?

జ.  Multi-Valued Attribute


జనరల్ నాలెడ్జి- 37 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు కొనసాగింది?

జ. 18 రోజులు


Over to you 

మోనాలిసా చిత్రపటాన్ని చిత్రించింది ఎవరు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -37

Read Also: త్వరలో వాట్సాప్ లో వచ్చే ఈ ఫీచర్ తో జూమ్ వంటి అప్లికేషన్స్ ఎవరూ వాడకపోవచ్చు..!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది