Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)


Read Also in: English



జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. పొలిటికల్ సైన్స్(రాజనీతి శాస్త్ర ) పితామహుడు ఎవరు?

జ. అరిస్టాటిల్


ప్రశ్న. భారతదేశం యొక్క న్యూక్లియర్ పవర్ పితామహుడు.

జ. హోమీ జహంగీర్ భాభా


ప్రశ్న. భారతదేశం లో అతి పెద్ద మ్యూజియం ఏది మరియు అది ఎక్కడ వుంది?

జ. ఇండియన్ మ్యూజియం (కోల్ కత్తా)


ప్రశ్న. కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతిని ఏ సంవత్సరంలో పొందాడు?

జ. 2014

కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. RAID లెవెల్ 1 లో ఏ టెక్నిక్ ను వాడుతారు?

జ. మిర్రరింగ్


ప్రశ్న. MAC అడ్రస్ యొక్క సైజు ఎంత?

జ. 48 బిట్స్


ప్రశ్న. AJAX యొక్క సంక్షిప్త రూపం.

జ. Asynchronous JavaScript And XML


జనరల్ నాలెడ్జి- 38 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. మోనాలిసా చిత్రపటాన్ని చిత్రించింది ఎవరు?

జ. లియొనార్డో డా విన్సీ


Over to you 

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -38

Read Also: విండోస్ 10 లో కంట్రోల్ ప్యానెల్ ను వేగంగా ఓపెన్ చెయ్యాలా..అయితే ఇలా చెయ్యండి.!


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది