Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)


Read Also in: English



జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎవరి యొక్క పుట్టిన రోజున జరుపుకుంటారు?

జ. ధ్యాన్ చంద్


ప్రశ్న. మయన్మార్ యొక్క పూర్వ నామము?

జ. బర్మా


ప్రశ్న. కథాకళి ఏ రాష్ట్రము కు చెందినది?

జ. కేరళ


ప్రశ్న. ఆముక్త మాల్యద ను శ్రీ కృష్ణ దేవరాయలు ఏ భాషలో రాశారు?

జ. తెలుగు

కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ఏ షెడ్యూలింగ్ అల్గోరిథం ఏ ప్రాసెస్ అయితే మొదటగా CPU ను రిక్వెస్ట్ చేస్తుందో ఆ ప్రాసెస్ కి మాత్రమే CPU ను కేటాయిస్తుంది.

జ. First Come First Serve


ప్రశ్న. ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం లో CPU ఏ ప్రాసెస్ కి కేటాయించబడింది?

జ. ఎక్కువ ప్రయారిటీ వున్న ప్రాసెస్ కు


ప్రశ్న. ఒక ప్రాసెస్___ క్యూ నుండి ____ షెడ్యూలర్ చేత తీసుకొనబడి ఎగ్జిక్యూట్ అవుతుంది.

జ. రెడీ , షార్ట్ టర్మ్ 


జనరల్ నాలెడ్జి- 39 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?

జ. అనీ బిసెంట్


Over to you 

Film and Television Institute of India ఎక్కడ వుంది?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -39

Read Also: టెక్ న్యూస్- 2

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది