Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)


Read Also in: English



జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. 2020 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది?

జ. 142 వ


ప్రశ్న.  2020 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది?

జ. నార్వే


ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడు స్థాపించబడింది?

జ. 1948


ప్రశ్న. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని ప్రారంభించింది ఎవరు?

జ. గేలార్డ్ నెల్సన్


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. L2F (లేయర్ 2 ఫార్వార్డింగ్) ప్రోటోకాల్ టెక్నాలజీ ను డెవలప్ చేసింది ఎవరు?

జ. సిస్కో సిస్టమ్స్


ప్రశ్న. HTTP ప్రోటోకాల్ ను OSI మోడల్ లో ఏ లేయర్ లో ఉపయోగిస్తారు?

జ. అప్లికేషన్ లేయర్


ప్రశ్న. UDP ప్యాకెట్ యొక్క హెడర్ సైజు ఎంత?

జ. 8 బైట్స్


ప్రశ్న. FTP (File Transfer Protocol) ఏ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడినది?

జ. క్లయింట్-సర్వర్ ఆర్కిటెక్చర్


జనరల్ నాలెడ్జి- 40 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. Film and Television Institute of India ఎక్కడ వుంది?

జ. పూణే 


Over to you 

ప్రపంచ పుస్తక దినోత్సవం ను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -40


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది