Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ఏ రాష్ట్ర ప్రభుత్వం Covid Pharma అనే మొబైల్ అప్లికేషన్ ను లాంచ్ చేసింది.

జ. ఆంధ్ర ప్రదేశ్


ప్రశ్న. ఇంటర్నేషనల్ డాన్స్ డే ను ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?

జ. ఏప్రిల్ 29


ప్రశ్న. జల్ శక్తి అభియాన్ ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యింది?

జ. 2019


ప్రశ్న. ఆసియా-పసిఫిక్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ ను ఎప్పుడు స్థాపించారు?

జ. 1989


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. SRAM అనగా.

జ. Static Random Access Memory 


ప్రశ్న.  పేజింగ్ లో, ఫిజికల్ మెమరీ ను ఒకే సైజు కల బ్లాక్స్ గా విడగొడితే ఆ బ్లాక్స్ ను ఏమంటారు?

జ. ఫ్రేమ్స్ 


ప్రశ్న. పేజింగ్ లో, లాజికల్ మెమరీ ను ఒకే సైజు కల బ్లాక్స్ గా విడగొడితే ఆ బ్లాక్స్ ను ఏమంటారు?

జ. పేజీలు 


ప్రశ్న. ఫిజికల్ మెమరీ లో వున్న పేజీల యొక్క బేస్ అడ్రస్ ను ఎక్కడ స్టోర్ చేస్తారు?

జ. పేజీ టేబుల్ 


జనరల్ నాలెడ్జి- 41 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ప్రపంచ పుస్తక దినోత్సవం ను ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

జ. ఏప్రిల్ 23


Over to you 

పేజింగ్ లో గల సమస్య ఏంటి ? 

A) Internal ఫ్రాగ్మెంటేషన్  
B) External ఫ్రాగ్మెంటేషన్

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -41


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది