Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

జ. మే నెల మొదటి మంగళవారం నాడు 


ప్రశ్న. రష్యా యొక్క రాజధాని?

జ. మాస్కో


ప్రశ్న. WHO (World Health Organization) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?

జ. Tedros Adhanom ( టెడ్రోస్ అధనామ్ )


ప్రశ్న. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా కాలికట్ కు ఎప్పుడు వచ్చారు?

జ. 1498


ప్రశ్న. జూలు ట్రైబ్స్ (తెగలు) ఎక్కడ వున్నారు?

జ. దక్షిణ ఆఫ్రికా 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. బ్లూ టూత్ ఏ మెథడ్ ని ఉపయోగించుకుంటుంది?

జ. Frequency-hopping spread spectrum


ప్రశ్న. Half Adder లో ఎన్ని అవుట్ పుట్స్ ఉంటాయి?

జ.  రెండు


ప్రశ్న. విండోస్ 10 లో స్టార్ట్ మెనూ ను ఓపెన్ చెయ్యటానికి షార్ట్ కట్ కీ?

జ. విండోస్ కీ లేదా Ctrl+Esc 


ప్రశ్న. విండోస్ 10 లో ఓపెన్ అయి వున్న అన్ని అప్లికేషన్స్ ను ఒకేసారి మినిమైజ్ చెయ్యటానికి షార్ట్ కట్ కీ ఏది?

జ. విండోస్ కీ+M 


జనరల్ నాలెడ్జి- 43 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ఫిరోజ్ షా కోట్ల స్టేడియం ఎక్కడ వుంది?

జ. ఢిల్లీ 


Over to you 

The Lowland ను రచించింది ఎవరు?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -43


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది