Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. రిక్టర్ స్కేల్ ను కనుగొన్న శాస్త్రవేత్త?

జ. చార్లెస్ రిక్టర్ 


ప్రశ్న. ప్రాణహిత ఏ నది యొక్క ఉపనది?

జ. గోదావరి 


ప్రశ్న. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకుడు ?

జ. మదన్ మోహన్ మాలవ్య 


ప్రశ్న. ప్రపంచంలో అత్యధికంగా మొక్క జొన్న ను ఉత్పత్తి చేసే దేశం?

జ. అమెరికా 


ప్రశ్న. బేకింగ్ సోడా రసాయన నామము?

జ. సోడియం బైకార్బోనేట్ 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. SDLC యొక్క సంక్షిప్త రూపం?

జ. Software Development Life Cycle


ప్రశ్న. కంప్యూటర్ మరియు కీ బోర్డు మధ్య గల ట్రాన్స్మిషన్ ఏ కోవకి చెందినది?

జ.  సింప్లెక్స్


ప్రశ్న. వెబ్ పేజీ లను డిస్ప్లే చేసేటప్పుడు అప్లికేషన్ లేయర్ ఉపయోగించే ప్రోటోకాల్ ఏది?

జ. HTTP 


ప్రశ్న. IMAP ప్రోటోకాల్ యొక్క సంక్షిప్త రూపం?

జ. Internet Message Access Protocol 


జనరల్ నాలెడ్జి- 42 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. పేజింగ్ లో గల సమస్య ఏంటి ? 

A) Internal ఫ్రాగ్మెంటేషన్  
B) External ఫ్రాగ్మెంటేషన్

జ. A


Over to you 

ఫిరోజ్ షా కోట్ల స్టేడియం ఎక్కడ వుంది?

జవాబును క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యండి.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి -42


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది