Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. తమిళనాడు రాష్ట్ర పక్షి ఏది?

జ. Emerald Dove 


ప్రశ్న. అమెరికా జాతీయ క్రీడ.

జ. బేస్ బాల్


ప్రశ్న. నేపాల్ జాతీయ క్రీడ.

జ. వాలీ బాల్


ప్రశ్న. IFSC కోడ్ యొక్క సంక్షిప్త రూపం.

జ. Indian Financial System Code 


ప్రశ్న. DRDO సంక్షిప్త రూపం.

జ. Defence Research and Development Organisation 


ప్రశ్న. DRDO ఎప్పుడు స్థాపితమయ్యింది?

జ. 1958


ప్రశ్న. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?

జ. ఉద్దవ్ థాకరే 


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. విండోస్ 10 లో టాస్క్ మేనేజర్ ను ఓపెన్ చెయ్యటానికి షార్ట్ కట్ కీ ఏది?

జ. Ctrl+Shift+Esc 


ప్రశ్న. భారత జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?

జ.  మే 11


ప్రశ్న. విండోస్ 10 లో ఓపెన్ చేసి వున్న అన్ని విండోలను ఒకేసారి మినిమైజ్ చెయ్యటానికి విండోస్ కీ+M ను ఉపయోగిస్తారు. అయితే ఇలా మినిమైజ్ చెయ్యబడిన అన్ని విండోలను ఒకేసారి రీస్టోర్ చెయ్యటానికి ఏ షార్ట్ కట్ కీ వాడుతారు?

జ. విండోస్ కీ+Shift+M 


ప్రశ్న. EPROM (Erasable Programmable Read-Only Memory) యొక్క డేటా ను ఎలా తొలగిస్తారు?

జ. UV (Ultra Violet) కిరణాలను చిప్ మీద ప్రసరింపచేయటం ద్వారా




జనరల్ నాలెడ్జి- 44 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. The Lowland ను రచించింది ఎవరు?

జ. Jhumpa Lahiri


Over to you 

ప్రస్తుత RBI గవర్నర్ ఎవరు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 44

Read Also: రెండు సెల్ఫీ కెమెరా లతో, 4500mAh బ్యాటరీ తో వస్తున్న Vivo V19 ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది