Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. Fédération Internationale de Football Association (FIFA) ను ఎప్పుడు స్థాపించారు?

జ. 1904


ప్రశ్న. మద్రాస్ కు తమిళనాడు అనే నామకరణం జరిగిన సంవత్సరం.

జ. 1969


ప్రశ్న. ఏక్ భారత్ శ్రేష్ట్ భరత్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు?

జ. 2015


ప్రశ్న. సర్ధార్ వల్లభభాయి పటేల్ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు?

జ. అక్టోబర్ 31


ప్రశ్న. చిలికా సరస్సు ఎక్కడ వుంది?

జ. ఒడిషా 


ప్రశ్న. Natal Indian Congress ను ఎవరు, ఎప్పుడు స్థాపించారు?

జ. మహాత్మాగాంధీ, 1894



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. విండోస్ 10 లో రన్ డైలాగ్ బాక్స్ ను ఓపెన్ చెయ్యటానికి షార్ట్ కట్ కీ ఏది?

జ. విండోస్ కీ+R 


ప్రశ్న. విండోస్ 10 లో రన్ డైలాగ్ బాక్స్ లో ఏ కమాండ్ ను టైప్ చేస్తే సిస్టం ఇన్ఫర్మేషన్ విండో ఓపెన్ అవుతుంది.

జ. msinfo32 


ప్రశ్న. HTML డాక్యుమెంట్ ను ఏ ఎక్స్టెన్షన్ తో సేవ్ చెయ్యాలి?

జ. .html లేదా .htm 


ప్రశ్న. విండోస్ 10 లో సెట్టింగ్స్ యాప్ ను ఓపెన్ చెయ్యటానికి షార్ట్ కట్ కీ ఏది?

జ. విండోస్ కీ+I 


జనరల్ నాలెడ్జి- 45 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ప్రస్తుత RBI గవర్నర్ ఎవరు?

జ. శక్తి కాంత దాస్ 


Over to you 

విండోస్ 10 లో File Explorer ను ఓపెన్ చెయ్యటానికి షార్ట్ కట్ కీ ఏది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 45

Read Also: రెండు సెల్ఫీ కెమెరా లతో, 4500mAh బ్యాటరీ తో వస్తున్న Vivo V19 ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్.


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

1 వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

సరిక్రొత్తది పాతది