Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. బింబిసారుడు యొక్క ఇంకొక పేరు ఏది?

జ. శ్రేనికా 


ప్రశ్న. థియరీ అఫ్ స్పెషల్ రిలేటివిటీ ను ప్రతిపాదించింది ఎవరు?

జ. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 


ప్రశ్న. గోవా మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఎప్పుడు ఆవిర్భవించాయి?

జ. 1987


ప్రశ్న. భారత దేశంలో అరిటి ని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

జ. తమిళనాడు 


ప్రశ్న. Scurvy వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల  వస్తుంది?

జ. విటమిన్ సి 


ప్రశ్న. చంద్రుని కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం ఎంత?

జ. 1 సెకండ్  



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. UTF-8 లో UTF అనగా?

జ. Unicode Transformation Format 


ప్రశ్న. HTML 5 లో కల డీఫాల్ట్ క్యారెక్టర్ ఎన్ కోడింగ్ ఏంటి?

జ. UTF-8


ప్రశ్న. కంప్యూటర్ లోని అన్ని భాగాల్లో బ్రెయిన్ అఫ్ కంప్యూటర్ అని దేనిని అంటారు?

జ. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ 


ప్రశ్న. PDA (Personal Digital Assistant) ను ఇలా కూడా అంటారు?

జ. హ్యాండ్ హెల్డ్ PC 


జనరల్ నాలెడ్జి- 46 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. విండోస్ 10 లో File Explorer ను ఓపెన్ చెయ్యటానికి షార్ట్ కట్ కీ ఏది?

జ. విండోస్ కీ+E 


Over to you 

బాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? 

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 46


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది