Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. సాలె గూడు దేనితో తయారు అవుతుంది?

జ. ప్రోటీన్స్ 


ప్రశ్న. వసుచరిత్ర ను ఎవరు రచించారు?

జ. రామరాజభూషణుడు 


ప్రశ్న. వరల్డ్ హైపర్ టెన్షన్ డే ను ప్రతి యేటా ఎప్పుడు జరుపుకుంటారు?

జ. మే 17


ప్రశ్న. కన్హ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో వుంది?

జ. మధ్యప్రదేశ్ 


ప్రశ్న. ప్రస్తుత సిక్కిం గవర్నర్ ఎవరు?

జ. గంగా ప్రసాద్ 


ప్రశ్న. సిక్కిం ఎప్పుడు ఆవిర్భవించింది?

జ. 1975



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న.  ఏదయినా బ్రౌజర్ లేదా డాక్యుమెంట్ లోని పదాలను తేలికగా వెతుకుంటకు సెర్చ్ లేదా ఫైండ్ బాక్స్ ను ఓపెన్ చెయ్యటానికి ఏ షార్ట్ కట్ ను వాడుతారు?

జ. Ctrl+F 


ప్రశ్న. Apache లేదా Apache HTTP సర్వర్ ఒక: 

జ. వెబ్ సర్వర్ 


ప్రశ్న. విండోస్ 10 లో డివైస్ మేనేజర్ ను ఓపెన్ చెయ్యటానికి రన్ డైలాగ్ బాక్స్ లో ఏ కమాండ్ ను ఉపయోగిస్తాము?

జ. devmgmt.msc 



జనరల్ నాలెడ్జి- 48 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. బాక్టీరియా గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? 

జ. బాక్టీరియాలజీ 


Over to you 

టైఫాయిడ్ ఏ జీవుల వల్ల కలుగుతుంది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 48


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది