Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. WTO (World Trade Organisation) ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ.  జెనీవా 


ప్రశ్న. World Trade Organisation ను ఎప్పుడు స్థాపించారు?

జ. 1995


ప్రశ్న. ఒడిశా యొక్క రాజధాని.

జ. భువనేశ్వర్ 


ప్రశ్న. ప్రస్తుత భారత రైల్వే శాఖా మంత్రి ఎవరు?

జ. పియూష్ గోయల్  


ప్రశ్న. కోణార్క్ దేవాలయం ఏ రాష్ట్రము లో వుంది?

జ. ఒడిశా   


ప్రశ్న. తమ రాష్ట్రము గుండా వెళ్లే పాదరక్షలు లేని వలస కార్మికులకు పాదరక్షలను అందించే Charan Paduka (चरण पादुका) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

జ. మధ్య ప్రదేశ్ 


ప్రశ్న. మే 19, 2020 న Ministry of Housing and Urban Affairs(MoHUA) 2019-2020 కి గానూ గార్బేజ్ ఫ్రీ సిటీస్ కు స్టార్ రేటింగ్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ కల పట్టణాలు ఎన్ని వున్నాయి మరియు అవి ఏవి?

జ. ఆరు, అవి.. అంబికాపూర్, సూరత్, రాజ్ కోట్, మైసూరు, ఇండోర్, నవీ ముంబై 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ప్రస్తుతం యాక్టీవ్ లో వున్న అప్లికేషన్ ను క్లోజ్ చెయ్యటానికి విండోస్ 10 లో ఉపయోగించే షార్ట్ కట్ కీ ఏది?

జ. Alt+F4


ప్రశ్న. EEPROM యొక్క సంక్షిప్త రూపం.

జ. Electrically Erasable Programmable Read Only Memory


ప్రశ్న. CMS యొక్క సంక్షిప్త రూపం.

జ. Content Management System 


జనరల్ నాలెడ్జి- 48 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. టైఫాయిడ్ ఏ జీవుల వల్ల కలుగుతుంది?

జ. బాక్టీరియా 


Over to you 

కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 48

Read Also: Realme Watch ఇండియాలో లాంచ్ అయ్యింది. ధర మరియు స్పెసిఫికేషన్స్ ఇవి..

Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది