Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న.  జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్ ను ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?

జ.  1932


ప్రశ్న. న్యూట్రాన్ ను కనుగొన్నందుకు జేమ్స్ చాడ్విక్ కు ఫిజిక్స్ లో నోబుల్ బహుమతి ఏ సంవత్సరంలో వచ్చింది?

జ. 1935


ప్రశ్న.  మానవ శరీరంలో ఊపిరితిత్తుల మధ్య వుండే గ్రంధి ఏది?

జ. థైమస్ 


ప్రశ్న. బింబిసారుడు యొక్క కుమారుడు ఎవరు?

జ. అజాతశత్రు 


కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. K-FON యొక్క పూర్తి నామము మరియు ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసిన రాష్ట్రం ఏది?

జ. Kerala Fibre Optic Network, కేరళ 


ప్రశ్న. K-FON ప్రాజెక్ట్ కు అంచనా వేసిన వ్యయం ఎంత?

జ. రూ. 1500 కోట్లు 


ప్రశ్న. Asian Development Bank ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. ఫిలిప్పీన్స్


ప్రశ్న. ఉత్తరాఖండ్ కు తిరిగి వస్తున్న వలస కార్మికుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన పథకం ఏది?

జ. ముఖ్యమంత్రి స్వరోజ్ గార్ యోజనా



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. గ్రాఫ్ ట్రావెర్సల్ అల్గోరిథమ్ అయిన Breadth First Search లో ఏ డేటా స్ట్రక్చర్ ను ఉపయోగిస్తారు?

జ. క్యూ డేటా స్ట్రక్చర్ 


ప్రశ్న. గ్రాఫ్ ట్రావెర్సల్ అల్గోరిథమ్ అయిన Depth First Search లో ఏ డేటా స్ట్రక్చర్ ను ఉపయోగిస్తారు?

జ. స్టాక్ డేటా స్ట్రక్చర్ 


ప్రశ్న. విండోస్ 10 లో Ctrl+Shift+Esc ను వుపయోగించి టాస్క్ మేనేజర్ ను ఓపెన్ చెయ్యవచ్చు. అదే రన్ డైలాగ్ బాక్స్ ద్వారా ఏ కమాండ్ ను ఉపయోగించి టాస్క్ మేనేజర్ ను ఓపెన్ చేస్తారు?

జ. taskmgr 


జనరల్ నాలెడ్జి- 49 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

జ. ఎంటొమోలజీ   


Over to you 

మగధ సామ్రాజ్య మొదటి రాజధాని ఏది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 49


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

1 వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

సరిక్రొత్తది పాతది