Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. మానవునిలో ఎర్ర రక్త కణాలు ఏ అవయవం ద్వారా తయారవుతాయి?

జ. ఎముకలోని ఎముక మజ్జ (Bone marrow) ద్వారా


ప్రశ్న. బెంగుళూర్ లో జరిగిన 107 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి?

జ. Science and Technology: Rural Development


ప్రశ్న. 2021 లో పూణే లో జరుగబోయే 108 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి?

జ. Science and Technology for "Sustainable Development with Women Empowerment"


ప్రశ్న. వైరస్ ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

జ. వైరాలజీ 


కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. భారతదేశానికి సంబంధించి వార్షిక టీబీ రిపోర్ట్ 2020 ను ఎప్పుడు, ఎవరు రిలీజ్ చేశారు?

జ. 2020 జూన్ 24 న, హర్ష వర్ధన్ (యూనియన్ హెల్త్ మినిస్టర్)


ప్రశ్న. వార్షిక టీబీ రిపోర్ట్ 2020 ప్రకారం, 2019 లో మొత్తం ఇండియాలో అధికారికంగా ఎన్ని టీబీ కేసులను గుర్తించటం జరిగింది?

జ. 24.4 లక్షలు


ప్రశ్న. జనవరి 2020 లో భారత ప్రభుత్వం National Tuberculosis Control Program యొక్క పేరును మార్పు చెయ్యటం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం యొక్క పేరు ఏది?

జ. National Tuberculosis Elimination Program


ప్రశ్న. వార్షిక టీబీ రిపోర్ట్ 2020 ప్రకారం 2019 లో 2018 తో పోల్చుకుంటే టీబీ కేసులు ఎంత శాతం పెరిగాయి?

జ. 14%



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. విండోస్ 10 లో, టాస్క్ బార్ లో వున్న డేట్ ను ఓపెన్ చెయ్యటానికి ఉపయోగించే షార్ట్ కట్ కీ ఏది?

జ. Windows Key+Alt+D 


ప్రశ్న. కంప్యూటర్ లో ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రాం ను ప్రాసెస్ అని అంటాము. ఈ ప్రాసెస్ కు కల మొత్తం స్థితులు వరుసగా..

జ. New, Ready, Running, Waiting, Terminated 


ప్రశ్న. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం ప్రకారం PCB అనగా ఏమి? దీనిని ___ అని కూడా అంటారు.

జ. Process Control Block, Process descriptor 


జనరల్ నాలెడ్జి- 50 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. మగధ సామ్రాజ్య మొదటి రాజధాని ఏది?

జ. రాజగిరి


Over to you 

National Electronic Funds Transfer (NEFT) ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 50


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది