Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. NASA (National Aeronautics and Space Administration) ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. వాషింగ్టన్, డీ.సీ., యునైటెడ్ స్టేట్స్


ప్రశ్న. శ్రీ బాగ్ ఒడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది?

జ. 1937


ప్రశ్న. మెడిసిన్ లో మొట్టమొదటి నోబెల్ గ్రహీత ఎవరు?

జ. Emil Adolf von Behring


ప్రశ్న. మసూచి కి టీకా కనుగొన్నది ఎవరు?

జ. ఎడ్వర్డ్ జెన్నర్


కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. COVID-19 చికిత్సలో భాగంగా Union Ministry of Health and Family Welfare తాజాగా మిథైల్ ప్రెడ్నిసోలోన్ కు ప్రత్యామ్నాయంగా ఏ మందును వాడుటకు ఆమోదం తెలిపింది?

జ. డెక్సామెథసోన్‌ (Dexamethasone)


ప్రశ్న. నేషనల్ స్టాటిస్టిక్స్ డే ను ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు?

జ. జూన్ 29


ప్రశ్న. COVID-19 నేపథ్యంలో Kill Corona క్యాంపైన్ ను జులై 1 నుంచి ప్రారంభించబోతున్న రాష్ట్రం ఏది?

జ. మధ్య ప్రదేశ్ 


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. JDK యొక్క సంక్షిప్త రూపం.

జ. Java Development Kit 


ప్రశ్న. IPSec యొక్క సంక్షిప్త రూపం.

జ. IPSecurity


ప్రశ్న. IPSec ను TCP/IP మోడల్ లో ఏ లేయర్ లో సెక్యూరిటీ కొరకు ఉపయోగిస్తారు?

జ. ఇంటర్ నెట్ లేయర్


జనరల్ నాలెడ్జి- 51 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. National Electronic Funds Transfer (NEFT) ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది?

జ. 2005


Over to you 

తెల్ల రక్త కణాలకు కల మరొక పేరు.

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 51


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది