Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ఎర్ర రక్త కణాలను ఈ విధంగా కూడా అంటారు.

జ. ఎరిత్రోసైట్స్ 


ప్రశ్న. యుధిష్ఠిరుడు అనేది ఎవరి యొక్క వివిధ నామాలలో ఒకటి?

జ. ధర్మరాజు 


ప్రశ్న. మానవ శరీర రక్తం యొక్క pH విలువ.

జ. 7.35 నుండి 7.45 మధ్యన ఉంటుంది


ప్రశ్న. ఓజోన్ పొర ఏ ఆవరణలో వుంది?

జ. స్ట్రాటో ఆవరణం


కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. మంగళ్యాన్ మిషన్ ఏ గ్రహం మీద పరిశోధనలు చేయటానికి ప్రయోగించారు?

జ. అంగారక (కుజ) గ్రహము 


ప్రశ్న. మంగళ్యాన్ లేదా Mars Orbiter Mission (MOM) ను ప్రయోగించిన అంతరిక్ష సంస్థ.

జ. ISRO (Indian Space Research Organisation)


ప్రశ్న. గురు పూర్ణిమ ను ఎవరి యొక్క జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు?

జ. వ్యాసుడు 


ప్రశ్న. దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో LPG గ్యాస్ కనెక్షన్ ఉండాలి అనే ప్రధాని మోదీ లక్యాన్ని మొదటిగా చేరుకున్న రాష్ట్రం ఏది?

జ. హిమాచల్ ప్రదేశ్  


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. విండోస్ 10 File Explorer లో మనం సెలెక్ట్ చేసిన ఐటెమ్ కు ప్రాపర్టీస్ సెట్టింగ్స్ ను ఓపెన్ చేయటానికి కల షార్ట్ కట్ కీ ఏది?

జ. Alt+Enter 


ప్రశ్న. లాజికల్ అడ్రస్ ను ఫిజికల్ అడ్రస్ గా మార్చేది ఏది?

జ. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్


ప్రశ్న. JRE యొక్క సంక్షిప్త రూపం.

జ. Java Runtime Environment 


జనరల్ నాలెడ్జి- 52 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. తెల్ల రక్త కణాలకు కల మరొక పేరు.

జ. ల్యూకో సైట్స్


Over to you 

JVM యొక్క సంక్షిప్త రూపం.

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 52


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది