Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)



Daily General Knowledge, Current Affairs and Computer Knowledge in Telugu


జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. చీకటిలో ఫోటోలు తియ్యటానికి ఉపయోగించే కిరణాలు ఏవి?

జ. పరారుణ కిరణాలు 


ప్రశ్న. pH స్కేల్ దేనిని సూచిస్తుంది?

జ. ద్రావణం యొక్క ఆమ్ల లేదా క్షార ధర్మం


ప్రశ్న. వంటగ్యాస్ ఏ వాయువుల మిశ్రమం?

జ. బ్యూటేన్, ప్రొపేన్


ప్రశ్న. సూర్యరశ్మి తగలకుండా జీవించే వారిలో లోపించే విటమిన్ ఏది?

జ. విటమిన్ డి


కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రైతు దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటున్నారు?

జ.  జులై 8 న 


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ లో జులై 8 న రైతు దినోత్సవాన్ని ఎవరి యొక్క పుట్టిన రోజు సందర్భంగా జరుపుకుంటారు? 

జ. డా.వై.ఎస్. రాజశేఖర రెడ్డి


ప్రశ్న. జియో ప్లాట్ ఫామ్ లో తాజాగా Qualcomm ఎంత పెట్టుబడిని పెట్టింది?

జ. రూ. 730 కోట్లు 


ప్రశ్న. ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ సమ్మిట్ త్వరలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్నది. ఇది ఎన్నవ సమ్మిట్ మరియు ఇది ఎప్పుడు జరుగనున్నది?

జ. 15 వ, 2020 జులై 15 న 


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. PGP (Pretty Good Privacy) ఎన్క్రిప్షన్ మెథడ్ ను దేనిలో ఉపయోగిస్తారు?

జ. E-mail


ప్రశ్న. WPA 2 (Wireless Protected Access 2) సెక్యూరిటీ ప్రోటోకాల్ ను దేనిలో ఉపయోగిస్తారు?

జ. Wi-Fi


ప్రశ్న. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో పొరపాటున క్లోజ్ చేసిన ట్యాబు ను ఈజీ గా తిరిగి ఓపెన్ చెయ్యటానికి ఉపయోగించే షార్ట్ కట్ ఏది?

జ. Ctrl+Shift+T


జనరల్ నాలెడ్జి- 53 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. JVM యొక్క సంక్షిప్త రూపం.

జ. Java Virtual Machine 


Over to you 

BCG వాక్సిన్ ల్యాబరేటరీ ఇండియాలో ఏ రాష్ట్రంలో వుంది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 53


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది