Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారతదేశ మొట్టమొదటి ప్లాస్మా బ్యాంకు ఏ రాష్ట్రం లో తెరవబడింది?

జ. ఢిల్లీ 


ప్రశ్న. NCERT ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. న్యూ ఢిల్లీ 


ప్రశ్న. NCERT సంక్షిప్త రూపం.

జ. National Council of Educational Research and Training



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. ఆత్మ నిర్భర్ భారత్ యాప్ ఇన్నొవేషన్ ఛాలెంజ్ యొక్క రిజిస్ట్రేషన్ గడుపును తాజాగా ఎప్పటి వరకు పెంచారు?

జ. జులై 26


ప్రశ్న. నెల్సన్ మండేలా కు నోబెల్ పీస్ ప్రైజ్ (నోబెల్ శాంతి బహుమతి) ఎప్పుడు లభించింది?

జ. 1993


ప్రశ్న. నెల్సన్ మండేలా యొక్క ఆటో బయోగ్రఫీ ఏది?

జ. Long Walk to Freedom 


కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. జావా లో ఎన్ని రకాల పోలిమోర్ఫిజం లు వున్నాయి?

జ. కంపైల్ టైం పోలిమోర్ఫిజం(ఓవర్ లోడింగ్), రన్ టైం పోలిమోర్ఫిజం(ఓవర్ రైడింగ్)


ప్రశ్న. రిలేషనల్ ఆపరేటర్స్ యొక్క అవుట్ పుట్ ఏ డేటా టైప్ లో ఉంటుంది?

జ. బూలియన్ 


ప్రశ్న. జావా సోర్స్ కోడ్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి?

జ. .java 


జనరల్ నాలెడ్జి- 54 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. BCG వాక్సిన్ ల్యాబరేటరీ ఇండియాలో ఏ రాష్ట్రంలో వుంది?

జ. చెన్నై


Over to you 

లక్షద్వీప్ రాజధాని ఏది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 54


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

1 వ్యాఖ్యలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

సరిక్రొత్తది పాతది