Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ప్రపంచంలో మొట్టమొదటిగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన దేశం ఏది?

జ. న్యూజిలాండ్


ప్రశ్న. నోబెల్ బహుమతిని ఎన్ని రంగాల్లో యిస్తారు?

జ. ఆరు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, శాంతి, ఎకనామిక్ సైన్స్)


ప్రశ్న. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఏ సంవత్సరం లో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ మొదలుపెట్టారు?

జ. 2015



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. అంతర్జాతీయ పులుల దినోత్సవం ను ప్రతి ఏడాది ఏ రోజున జరుపుకుంటారు?

జ. జులై 29


ప్రశ్న. తాజాగా కేంద్రం మానవ వనరుల శాఖ (Ministry of Human Resource and Development) పేరును ____ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

జ. విద్యా శాఖ (Ministry of Education) 


ప్రశ్న. Drugs Controller General of India (DCGI) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. న్యూ ఢిల్లీ


ప్రశ్న. Indian Premier League (IPL) యొక్క మొదటి ఎడిషన్ ఏ సంవత్సరం లో జరిగింది?

జ. 2008



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. జావా లో క్లాస్ ను డిక్లేర్ చెయ్యటానికి ఉపయోగించే కీ వర్డ్ ఏది?

జ. class  


ప్రశ్న. సాధారణంగా recursion కాన్సెప్ట్ ఏ డేటా స్ట్రక్చర్ ను ఉపయోగించుకుంటుంది?

జ. స్టాక్ 


ప్రశ్న. జావా లో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ యొక్క లెన్త్ ను కనుగొనుటకు ఉపయోగించే స్ట్రింగ్ మెథడ్ ఏది?

జ. length()


జనరల్ నాలెడ్జి- 56 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ఎడారులు లేని ఖండం ఏది?

జ. యూరప్/ఐరోపా 


Over to you 

Board of Control for Cricket in India (BCCI) ప్రస్తుత అధ్యక్షులు ఎవరు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 56


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది