Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. జైన మాత స్థాపకుడు ఎవరు?

జ. వృషభనాథుడు


ప్రశ్న. నీలి విప్లవం దేనికి సంబంధించినది?

జ. చేపల ఉత్పత్తి 


ప్రశ్న. రక్తం గడ్డ కట్టుటలో ప్రముఖ పాత్ర వహించి రక్త స్రావాన్ని తగ్గించే విటమిన్ ఏది?

జ. విటమిన్ కే 


ప్రశ్న. RT-PCR సంక్షిప్త రూపం.

జ. Reverse Transcription Polymerase Chain Reaction 



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. UAE (United Arab Emirates) యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ లేదా ప్లాంట్ ఏది? 

జ. Barakah న్యూక్లియర్ పవర్ ప్లాంట్ 


ప్రశ్న. UAE రాజధాని ఏది?

జ. అబూ ధాబీ  


ప్రశ్న. HDFC బ్యాంక్ కు CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా నూతనంగా అపాయింట్ చెయ్యబడిన వారు ఎవరు?

జ. శశిధర్ జగదీశన్


ప్రశ్న. ఉత్తరప్రదేశ్ రాజధాని ఏది?

జ. లక్నో


ప్రశ్న. అమ్మోనియం నైట్రేట్ రసాయన ఫార్ములా ఏంటి?

జ. NH4NO3



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ఏ టోపోలజి లో ప్రతి డివైస్ నెట్ వర్క్ పరిధిలో వున్న ప్రతి డివైస్ కి కనెక్ట్ అయి ఉంటాయి?

జ. మెష్ టోపోలజి


ప్రశ్న. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్ ను ఉపయోగించుటకు అంతర్గతంగా వున్న మోడ్యూల్ ను ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము?

జ. import re అని వ్రాయటం ద్వారా


ప్రశ్న. జావా లో Random నెంబర్ ను జెనెరేట్ చెయ్యటానికి ఉపయోగించే క్లాస్ ఏది?

జ. java.util.Random 


జనరల్ నాలెడ్జి- 57 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. Board of Control for Cricket in India (BCCI) ప్రస్తుత అధ్యక్షులు ఎవరు?

జ. సౌరవ్ గంగూలీ 


Over to you 

బ్రౌన్ కోల్ అని దేనిని అంటారు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 57


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది