Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. Playing It My Way ఎవరి యొక్క ఆత్మకథ?

జ.  సచిన్ టెండుల్కర్


ప్రశ్న. జాతీయ చేనేత దినోత్సవం ను ఏ సంవత్సరం లో ప్రారంభించారు?

జ.  2015


ప్రశ్న. కళింగ యుద్ధం ఏ సంవత్సరం లో జరిగింది?

జ. 261 BC 


ప్రశ్న. భారత రాజ్యాంగ శిల్పకర్త అని ఎవరిని అంటారు?

జ. బి.ఆర్‌. అంబేడ్కర్‌ 


ప్రశ్న. సునామీ లు రావటానికి ప్రధాన కారణం.

జ. సముద్రపు అంతర్భాగంలో సంభవించు భూకంపాలు



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. జాతీయ చేనేత దినోత్సవం ను ప్రతియేటా ఏ రోజున జరుపుకుంటారు?

జ. ఆగష్టు 7 న 


ప్రశ్న. RAW: A History of India's Covert Operations పుస్తక రచయిత ఎవరు?

జ. యతీష్ యాదవ్ 


ప్రశ్న. 8 ఆగష్టు 2020 న భారతదేశ Comptroller and Auditor General (CAG) గా పదవీ భాద్యతలు చేపట్టిన వారు ఎవరు? 

జ. Girish Chandra Murmu


ప్రశ్న. Girish Chandra Murmu భారత ఎన్నవ CAG?

జ. 14 వ 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. జావా లో Inheritance కాన్సెప్ట్ ను ఇంప్లిమెంట్ చెయ్యటానికి ఉపయోగించవలసిన ముఖ్యమయిన కీ వర్డ్ ఏది?

జ. extends 


ప్రశ్న. జావాలో రెండు లేదా అంతకంటే ఎక్కువ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లను కలుపుటకు వుపయోగించే ఆపరేటర్ ఏది?

జ. +


ప్రశ్న. కంప్యూటర్ నెట్ వర్క్ ప్రకారం RTP అనగా.

జ. Real-time Transport Protocol 


జనరల్ నాలెడ్జి- 58 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. బ్రౌన్ కోల్ అని దేనిని అంటారు?

జ. లిగ్నైట్


Over to you 

కేరళ రాష్ట్ర రాజధాని ఏది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 58


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది