Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ ఏది?

జ.  ఆల్ఫాబెట్ (Alphabet Inc.)


ప్రశ్న. ఆల్ఫాబెట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. కాలిఫోర్నియా 


ప్రశ్న. ఫ్రాన్స్ రాజధాని ఏది?

జ. పారిస్ 


ప్రశ్న. ఫ్రాన్స్ యొక్క కరెన్సీ ఏంటి?

జ. యూరో 


ప్రశ్న. 2002 లో భారతదేశంలో ఆమోదం పొందిన ముఖ్యమయిన పర్యావరణ రక్షణ చట్టం.

జ. బయోడైవర్సిటీ యాక్ట్



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" ను రచించినది ఎవరు?

జ. శంకరంబాడి సుందరాచారి


ప్రశ్న. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏ సంవత్సరం లో స్థాపించబడించి?

జ. 1973


ప్రశ్న. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్థాపకులు ఎవరు?

జ. ధీరూభాయ్ అంబానీ 


ప్రశ్న. FSSAI సంక్షిప్త రూపం.

జ. Food Safety and Standards Authority of India


ప్రశ్న. FSSAI ఏ యాక్ట్ క్రింద స్థాపించబడినది?

జ. Food Safety and Standards Act, 2006



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కు సంబంధించి, ఫంక్షన్ లోపల డిఫైన్ చేసే వేరియబుల్స్ ను ఏమని అంటారు?

జ. లోకల్ వేరియబుల్స్ 


ప్రశ్న. Shielded Twisted Pair (STP) యొక్క గరిష్ట డేటా ట్రాన్స్ఫర్ రేట్?

జ. 100 mbps 


ప్రశ్న. స్టార్ టోపాలజీ లో సాధారణంగా సెంట్రల్ డివైస్ గా ఏది వ్యవహరిస్తుంది?

జ. హబ్ లేదా స్విచ్ 


జనరల్ నాలెడ్జి- 59 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. కేరళ రాష్ట్ర రాజధాని ఏది?

జ. తిరువనంతపురం 


Over to you 

వన్యప్రాణుల సంరక్షణకై అంకితభావంతో కృషి చేసున్న గ్రామీణ సంఘాలు లేదా వ్యక్తులకు భారత ప్రభుత్వం యిచ్చే పురస్కారం ఏది?


సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 59


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది