Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. డైనమైట్ ను కనుగొన్నది ఎవరు?

జ.  ఆల్ఫ్రెడ్ నోబెల్ 


ప్రశ్న. రాజ రాజ నరేంద్రుడు ఏ వంశానికి చెందిన రాజు?

జ. తూర్పు చాళుక్య


ప్రశ్న. అర్జున అవార్డు ను ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు?

జ. 1961


ప్రశ్న. శ్రీశైలం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కు గల మరొక పేరు ఏది?

జ. నీలం సంజీవ రెడ్డి సాగర్ ప్రాజెక్ట్ 



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. ఇంటర్నేషనల్ యూత్ డే ను ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు?

జ. ఆగష్టు 12 


ప్రశ్న. ఇంటర్నేషనల్ యూత్ డే ను ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు?

జ. 2000


ప్రశ్న. ఇంటర్నేషనల్ యూత్ డే  2020 యొక్క థీమ్ ఏంటి?

జ. Youth Engagement for Global Action


ప్రశ్న. వరల్డ్ ఎలిఫెంట్ డే ను ప్రతి ఏటా ఏరోజున జరుపుకుంటారు?

జ. ఆగష్టు 12



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. లాగిన్ పేరు మరియు పాస్ వర్డ్ యొక్క ధృవీకరణను ఇలా అంటారు.

జ. Authentication 


ప్రశ్న. DNS సంక్షిప్త రూపం.

జ. Domain Name System 


ప్రశ్న. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ప్రకారం, RISK సంక్షిప్త రూపం.

జ. Reduced Instruction Set Computing


ప్రశ్న. ఒరాకిల్ లేదా ఒరాకిల్ కార్పొరేషన్ ఏ సంవత్సరం లో స్థాపించబడించి?

జ. 1977


జనరల్ నాలెడ్జి- 60 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. వన్యప్రాణుల సంరక్షణకై అంకితభావంతో కృషి చేసున్న గ్రామీణ సంఘాలు లేదా వ్యక్తులకు భారత ప్రభుత్వం యిచ్చే పురస్కారం ఏది?

జ. Amrita Devi Bishnoi అవార్డు 


Over to you 

భూతలం నుంచి  చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 60


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది