Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. ప్రతి ఏటా పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

జ.  ఏప్రిల్ 24


ప్రశ్న. ప్రణబ్ ముఖర్జీ కు భారతరత్న ఏ సంవత్సరంలో లభించింది?

జ. 2019


ప్రశ్న. బంగాళదుంప చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండుటకు చిప్స్ ప్యాకెట్స్ లో ఏ వాయువును నింపుతారు?

జ. నత్రజని



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. భారతదేశం 2020 ఆగష్టు 15 న ఎన్నవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నది?

జ. 74 వ


ప్రశ్న. ఇండియా కి చెందిన స్టార్ట్ అప్ కంపెనీ అయిన eBikeGO తన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని ఎంపికచేసుకుంది?

జ. హర్భజన్ సింగ్


ప్రశ్న. ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు సింబల్స్ లలో స్త్రీల చిత్రాలను ఏర్పాటు చేసిన భారతదేశంలోని మొట్టమొదటి నగరం ఏది?

జ. ముంబై 


ప్రశ్న. ఆయుష్మాన్ భారత్ స్కీం ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ. 2018



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. RAD మోడల్ యొక్క సంక్షిప్త రూపం.

జ. Rapid Application Development


ప్రశ్న. RAD కు గల మరొక పేరు ఏంటి?

జ. Rapid Application Building (RAB)


ప్రశ్న. సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ ప్రకారం, SDLC యొక్క సంక్షిప్త రూపం.

జ. Software Development Life Cycle



జనరల్ నాలెడ్జి- 61 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. భూతలం నుంచి  చంద్రుడిని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు?

జ. 59 శాతం

Over to you 

ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ను ఏ సంవత్సరం లో సొంతం చేసుకుంది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 61


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది