Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత జాతీయ పతాకం యొక్క పొడవు, వెడల్పుల నిష్పత్తి ఎంత?

జ. 2:3


ప్రశ్న. భారత జాతీయ పతాక రూపకర్త ఎవరు?

జ. పింగళి వెంకయ్య


ప్రశ్న. బర్మా భారత దేశం నుండి ఏ సంవత్సరం విడిపోయింది?

జ. 1937


ప్రశ్న.  మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఏ సంవత్సరం లో జరిగింది?
 
జ. 1930
 
 
ప్రశ్న. Origin of Species పుస్తక రచయిత ఎవరు?
 
జ. చార్లెస్ డార్విన్  



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. ది గ్లాస్ హోటల్ పుస్తక రచయిత్రి ఎవరు?

జ. Emily St. John Mandel


ప్రశ్న. NCC సంక్షిప్త రూపం ఏంటి? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. National Cadet Corps, న్యూ ఢిల్లీ


ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్ తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటుంది?

జ. ఆగష్టు 19 న 


ప్రశ్న. IPL 13 వ సీజన్ కు గాను స్పాన్సర్ షిప్ హక్కులను ఎవరు సొంతం చేసుకున్నారు?

జ. డ్రీమ్ 11, (రూ. 222 కోట్ల కు.)



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. డీబగ్గింగ్ అనగా.

జ. ప్రోగ్రాం కోడ్ లోని తప్పులను (బగ్స్) ను వెతికి, వాటిని సరిచేసే ప్రక్రియ


ప్రశ్న. సాఫ్ట్ వేర్ యొక్క బీటా టెస్టింగ్ ఎవరి చేత జరుపబడుతుంది?

జ. వినియోగదారులు (Users)


ప్రశ్న. Firmware ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది?

జ. రీడ్ ఓన్లీ మెమరీ (ROM) లో


జనరల్ నాలెడ్జి- 62 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. ఫేస్ బుక్ సంస్థ వాట్సాప్ ను ఏ సంవత్సరం లో సొంతం చేసుకుంది?

జ. 2014

Over to you 

అటల్ బిహారీ వాజపేయి కు భారతరత్న ఏ సంవత్సరంలో లభించింది?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 62


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది