Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. మహేంద్ర సింగ్ ధోని కు పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?

జ. 2018


ప్రశ్న. మహేంద్ర సింగ్ ధోని కు పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?

జ. 2009


ప్రశ్న. లేపాక్షి ఆలయం ఏ జిల్లాలో వుంది?

జ. అనంతపురం జిల్లా


ప్రశ్న. తాజాగా కేంద్రం దేశ భద్రత దృష్ట్యా టిక్ టాక్ తో సహా కొన్ని అప్లికేషన్స్ ను దేశంలో నిషేదించిన విషయం తెలిసిందే. అయితే,  వీటిని కేంద్రం ఏ చట్టం ప్రకారం నిషేదించింది?
 
జ. ఇన్ఫర్మేషన్ మరియు టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ను అనుసరించి



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. చంద్రయాన్- 2 ను ఏ సంవత్సరం లో ప్రయోగించారు?

జ. 2019


ప్రశ్న. చంద్రయాన్- 1 ను ఏ సంవత్సరం లో ప్రయోగించారు?

జ. 2008


ప్రశ్న. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కవ వుంది?

జ. బెంగుళూరు


ప్రశ్న. తాజాగా NCERT జరిపిన సర్వేలో ఎంత శాతం మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్/కంప్యూటర్ లేక ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నారు అని తేలింది?

జ. 27%
 
 
ప్రశ్న. తాజాగా NCERT జరిపిన సర్వేలో ఎంత శాతం మంది విద్యార్థులు విద్యుత్ లేక ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నారు అని తేలింది?

జ. 28%
 



కంప్యూటర్ నాలెడ్జి


ప్రశ్న. గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ ఎప్పుడు స్థాపితమయ్యింది?

జ. 2015


ప్రశ్న. IEEE యొక్క సంక్షిప్త రూపం.

జ. Institute of Electrical and Electronics Engineers


ప్రశ్న. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం ను మైక్రోసాఫ్ట్ సంస్థ ఏ సంవత్సరం రిలీజ్ చేసింది?

జ. 2015


జనరల్ నాలెడ్జి- 63 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. అటల్ బిహారీ వాజపేయి కు భారతరత్న ఏ సంవత్సరంలో లభించింది?

జ. 2014

Over to you 

All India Institute of Ayurveda, Delhi (AIIA Delhi) ను ఎప్పుడు స్థాపించారు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 63


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది