Daily General Knowledge in Telugu 

(Along with Current Affairs)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. National Payments Corporation of India (NPCI) ఎప్పుడు స్థాపితమయ్యింది? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. 2008 , ముంబై


ప్రశ్న. యూనియన్ హెల్త్ మినిస్టర్ డా. హర్ష వర్ధన్ తాజాగా కరోనా నేపథ్యంలో లాంచ్ చేసిన ఆన్లైన్ గేమ్ పేరు ఏంటి? దీనిని ఏ వెబ్సైట్ ద్వారా యాక్సిస్ చెయ్యవచ్చు?

జ. The Corona Fighers,  www.thecoronafighters.in


ప్రశ్న. తాజాగా గుండె పోటుతో మృతి చెందిన గోపాలస్వామి కస్తూరిరంగన్ ఏ క్రీడకు చెందిన వారు?
 
జ. క్రికెట్


ప్రశ్న. ప్రపంచంలో వరి ని అధికంగా పండించే దేశం ఏది?
 
జ. చైనా 
 
 

కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. తాజాగా సేవింగ్స్ అకౌంట్ ను వెబ్సైట్ ద్వారానే ఓపెన్ చేసుకునే LVB DigiGo అనే ఫెసిలిటీ ను ఏ బ్యాంకు ప్రారంభించింది? దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. లక్ష్మీ విలాస్ బ్యాంక్, చెన్నై


ప్రశ్న. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 రిపోర్ట్ ప్రకారం దేశంలో ఏ ప్రదేశం పరిశుభ్రమైన నగరం గా మొదటి స్థానాన్ని సంపాదించింది?

జ. ఇండోర్


ప్రశ్న. జాతీయ క్రీడా దినోత్సవం ను ఎప్పుడు జరుపుకుంటారు?

జ.  ఆగష్టు 29
 
 
ప్రశ్న. క్రొత్తగా ఎలక్షన్ కమీషనర్ గా నియమితులయిన వారు ఎవరు?
 
జ. రాజీవ్ కుమార్
 

ప్రశ్న. విశాఖపట్టణం లోని నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏమంటారు?

జ. హిందుస్థాన్ షిప్ యార్డ్  


ప్రశ్న. జల్ జీవన్ మిషన్ క్రింద అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి లోపు ప్రతి ఇంటికీ టాప్ వాటర్( మంచి నీరు) ను అందించే ప్రయత్నాన్ని చేయనున్నది.

జ. 2023


ప్రశ్న. Table Tennis Federation of India (TTFI) ప్రస్తుత అధ్యక్షులు ఎవరు?

జ. దుశ్యంత్ చౌటాల 


జనరల్ నాలెడ్జి- 64 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. All India Institute of Ayurveda, Delhi (AIIA Delhi) ను ఎప్పుడు స్థాపించారు?

జ. 2015

Over to you 

సహ్యాద్రి పర్వతాలు వేటిలో భాగంగా ఏర్పడ్డాయి?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 64


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది