Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగం ఎన్నికలు మరియు ఎన్నికల కమిషన్ గురించి వివరిస్తుంది. 

జ. 15 వ


ప్రశ్న. ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు?

జ. మూడవ 


ప్రశ్న.  NHAI (National Highways Authority of India) ప్రధాన కార్యాలయం ఎక్కడ వుంది?

జ. ద్వారక, న్యూ ఢిల్లీ


ప్రశ్న.  దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే జై సల్మేర్ ఏ రాష్ట్రంలో వుంది?

జ. రాజస్థాన్


ప్రశ్న.  దేశంలో అటవీ పరిశోధనా కేంద్రం ఎక్కడ వుంది?

జ. డెహ్రాడూన్
 
 
ప్రశ్న.  చంద్ర గుప్త మౌర్య ఆస్థాన ప్రధాన మంత్రి ఎవరు?

జ. కౌటిల్యుడు 




కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. తాజాగా పరమపదించిన ప్రణబ్ ముఖర్జీ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా పనిచేశారు?

జ. 13వ ( 2012 నుండి 2017 వరకు) 


ప్రశ్న. ప్రణబ్ ముఖర్జీ కు భారతరత్న ఏ సంవత్సరంలో లభించింది?

జ. 2019


ప్రశ్న. ప్రణబ్ ముఖర్జీ కు పద్మ విభూషణ్ ఏ సంవత్సరంలో లభించింది?

జ. 2008


ప్రశ్న. ఓనం పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించినది?

జ. కేరళ 
 
 
ప్రశ్న. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా CamScanner కు ప్రత్యామ్నాయంగా IIT-Bombay విద్యార్థులు తయారు చేసిన అప్లికేషన్ పేరు ఏంటి?
 
జ. AIRScanner 
 

జనరల్ నాలెడ్జి- 65 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. సహ్యాద్రి పర్వతాలు వేటిలో భాగంగా ఏర్పడ్డాయి?

జ. పశ్చిమ కనుమలు

Over to you 
 
మహాత్మా గాంధీ ను బాపూ  అని సంబోధించినది ఎవరు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 65


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది