Daily General Knowledge in Telugu 

(Along with Computer Knowledge)




జనరల్ నాలెడ్జి 


ప్రశ్న. బందీపూర్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ వుంది? 

జ. కర్ణాటక


ప్రశ్న. బీహార్ దుఃఖదాయినీ అని ఏ నదిని పిలుస్తారు?

జ. కోసీ నది


ప్రశ్న. భారతదేశంలో జీడిపప్పును అధికంగా పండించే రాష్ట్రం ఏది?

జ. ఆంధ్రప్రదేశ్


ప్రశ్న. భారతదేశంలో వైశాల్యం పరంగా పెద్ద రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది?
 
జ. 7 వ 


ప్రశ్న. కుంకుమ పువ్వు ఉత్పత్తిలో దేశంలోనే ప్రధమ స్థానంలో వున్న రాష్ట్రం ఏది?
 
జ. జమ్మూ కాశ్మీర్
 
 
ప్రశ్న. కౌటిల్యుడు కు గల ఇతర పేర్లు.
 
జ. విష్ణుగుప్తుడు (అసలు పేరు), చాణక్యుడు 



కరెంట్ అఫైర్స్  


ప్రశ్న. Global Innovation Index 2020 రిపోర్ట్ లో అగ్ర స్థానంలో నిలిచిన దేశం ఏది?

జ. స్విట్జర్లాండ్


ప్రశ్న. Global Innovation Index 2020 రిపోర్ట్ లో భారత దేశం ఎన్నవ స్థానాన్ని ఆక్రమించింది?

జ. 48 వ 


ప్రశ్న. జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ఎప్పుడు స్థాపితమయ్యింది?

జ. 1851


ప్రశ్న. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

జ. 2015
 
 
ప్రశ్న. తాజాగా కరోనా బారిన పడిన ప్రమోద్ సావంత్ ఏ రాష్ట్ర ముఖ్య మంత్రి?
 
జ. గోవా
 

జనరల్ నాలెడ్జి- 66 లోని over to you ప్రశ్న మరియు జవాబు.


ప్రశ్న. మహాత్మా గాంధీ ను బాపూ అని సంబోధించినది ఎవరు?

జ. జవహర్ లాల్ నెహ్రూ

Over to you 

The Kingdom of God is within you పుస్తక రచయిత ఎవరు?

సమాధానం తెలిసిన యెడల ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చెయ్యగలరు.


నేను ఇక్కడ ప్రచురించే ప్రతి జనరల్ నాలెడ్జి ప్రశ్నలు బ్యాంకింగ్ ,SSC ,రైల్వే ,APPSC ,పోస్టల్ వంటి వివిధ పోటీ పరీక్షల్లో ఎక్కువసార్లు అడిగినవే మరియు ఇక్కడ ప్రచురించే జనరల్ నాలెడ్జి ప్రశ్నలు వివిధ పోటీ పరీక్షలలో అడిగే ఆస్కారం కూడా వుంది.కాబట్టి మీరు ఈ సైట్ ను ప్రతి రోజూ సందర్శించి కొంత జ్ఞానాన్ని సంపాదించి మీరు భవిష్యత్తులో రాయబోయే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. - జె.శివ రామ కృష్ణ.  

Read Also: జనరల్ నాలెడ్జి- 66


Note:  Active Amaravati అందించే లేటెస్ట్ అప్డేట్స్ ను మీరు వాట్సాప్ , ఫేస్ బుక్  గ్రూప్ట్విట్టర్ ద్వారా పొందవచ్చు.

Post a Comment

సరిక్రొత్తది పాతది